వాడి అల్ హవాస్నా రహదారి పున:ప్రారంభం
- March 13, 2023
మస్కట్: అల్ ఖబూరాలోని విలాయత్‌లోని వాడి అల్ హవాస్నా రహదారిని ప్రయాణికుల కోసం తిరిగి ప్రారంభించినట్లు రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MTCIT) ప్రకటించింది. షాహీన్ తుఫాను కారణంగా రహదారికి సంభవించిన నష్టాలను మంత్రిత్వ శాఖ ఇటీవల పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ మార్గంలో 20 సైట్‌లను మరమ్మతు చేయడం, 60 కి.మీ పొడవున ఫుట్‌పాత్‌లను లెవలింగ్ చేయడం, అదనంగా తొమ్మిది వ్యాలీ క్రాసింగ్‌లు, ఐదు ప్రదేశాలలో బాక్స్ కల్వర్ట్ లను నిర్మించారు. 2021 అక్టోబరు 3న గంటకు 70 మైళ్ల వేగంతో కూడిన గాలులతో ఒమన్ సుల్తానేట్‌లో వచ్చిన షాహీన్ తుఫాను అనంతరం తీవ్ర తుఫానుగా మారి భారీ నష్టాలను మిగిల్చింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







