‘పుష్ప ది రైజ్’.! ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీటే.! రచ్చో రచ్చహ రచ్చోభ్యహ.!
- March 20, 2023
త్వరలో బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ సిద్ధం చేస్తున్నాడట సుకుమార్. ‘పుష్ప ది రైజ్’ షూటింగ్ ఆల్రెడీ జరుగుతున్న సంగతి తెలిసిందే.
‘పుష్ప’ తొలి పార్ట్‌కి వచ్చిన హైప్‌తో ఈ రెండో పార్ట్‌ని అంచనాలకు తగ్గట్టుగా రూపు దిద్దుకునేలా స్టార్ట్ చేయడానికే చాలా చాలా టైం పట్టేసింది.
ఎట్టకేలకు ఈ మధ్యనే సెట్స్ మీదికి వెళ్లింది ‘పుష్ప 2’. కొంతమేర షూటింగ్ జరుపుకుంది. కాగా, చాలా రోజులుగా బన్నీ నుంచి అప్‌డేట్ ఆశిస్తున్న ఫ్యాన్స్‌కి, ఇక వెయిటింగ్ వుండదనీ తాజా సమాచారం.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘పుష్ప ది రైజ్’ నుంచి స్పెషల్‌గా ఓ టీజర్ రెడీ చేస్తున్నారట సుక్కు అండ్ టీమ్. ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్‌డ్ ట్రీట్ కానుందట ఆ టీజర్.
సినిమాలోనీ ప్రధాన పాత్రధారులంతా ఈ టీజర్‌లో కట్ చేస్తారా.? లేక, వన్ మ్యాన్ షో మాదిరి ఓన్లీ బన్నీ పైనే కట్ చేస్తారా.? అనేది టీజర్ వస్తే కానీ తెలీదు. ఇందులో నిజమెంతో ఏమో కానీ, ఈ ప్రచారమే, పెద్ద పండగలా మారింది బన్నీ ఫ్యాన్స్‌కి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







