శంకర్ అడిగితే చిరంజీవి నో అనేశాడా.?
- March 28, 2023
శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు చేశారట. ఓ ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ కోసం శంకర్ స్వయంగా చిరంజీవిని అడిగాడట. అయితే, ఎందుకో ఏమో తెలీదు కానీ, చిరంజీవి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదనీ తెలుస్తోంది.
ఒకవేళ చిరంజీవి ఒప్పుకుంటే, చరణ్‌తో ఇంకోసారి చిరంజీవిని చూసేవాళ్లు మెగా అభిమానులు. బహుశా ‘ఆచార్య’ ఎఫెక్టే అందుకు కారణం కావచ్చు.
మరోవైపు, చిరంజీవితో శంకర్ ఓ సినిమా చేయాల్సి వుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కన్‌ఫామ్ అయ్యే అవకాశాలున్నాయ్.
ఒకవేళ అన్నీ సెట్ అయ్యి, ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే, ఇది మరో మెగా ప్రభంజనమే అవుతుంది. ప్రస్తుతం చరణ్, శంకర్ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అంజలి, కైరా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ అనే పవర్ ఫుల్ క్యాచీ టైటిల్ ఈ సినిమాకి పెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







