జబర్ అల్ అహ్మద్ అల్ సబా హైవే మూసివేత
- May 07, 2016
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా జబర్ అల్ అహ్మద్ అల్ సబాహ్ హైవేని సౌత్ బౌండ్లో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రెండు లేన్లను మే 5 ఉదయం 11 గంటల నుంచి మే 7 ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు. ఒక లేన్ని మే 7 ఉదయం 5 గంటల నుంచి మే 8 ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







