కొన్ని చట్టపరమైన ఉద్యోగాలకు ప్రవాసులు దూరం..!
- March 29, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(PAM) న్యాయ రంగంలోని ప్రవాసుల కోసం కొన్ని జాబ్ టైటిల్స్ ను ఉపసంహరించుకొని వాటిని కువైట్ పౌరులకు కేటాయించింది. లీగల్ రీసెర్చర్ కోసం విశ్వవిద్యాలయ డిగ్రీని PAM తప్పనిసరి చేసింది. అధికారిక నివేదిక ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 4,576 మంది ప్రవాసులు న్యాయ రంగంలో స్పెషలిస్టులుగా పని చేస్తున్నారు. వర్క్ పర్మిట్ల పునరుద్ధరణతో ప్రైవేట్ సెక్టార్లో యూనివర్సిటీ సర్టిఫికేట్లను నిర్ధారించడానికి ప్రతిపాదన చేయనున్నట్లు సదరు అథారిటీ నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







