బాలల హక్కుల పరిరక్షణకు షార్జా రూలర్ పిలుపు
- May 07, 2016
రూలర్ ఆఫ్ షార్జా, మెంబర్ ఆఫ్ సుప్రీమ్ కౌన్సిల్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, లెజిస్లేషన్, పోలసీస్ ఈ విషయంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. బిజినెస్, ఫైనాన్స్, గవర్నమెంట్స్, అకాడమియా, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పిల్లల హక్కుల పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనల్ని అందించాలని, అలాగే ఆయా విభాగాలు బాలల హక్కుల్ని పరిరక్షించేందుకు ప్రయత్నించాలని సుల్తాన్ బిన్ మొహమ్మద్ చెప్పారు. మొబిలిటీ మరియు కనెక్టివిటీ: బాలల హక్కులు మరియు సస్టెయినబుల్ బిజినెస్ థీమ్‌తో జరిగిన ఫోరమ్‌లో బాలల హక్కులకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. పలువురు ప్రముఖులు ఈ ఫోరమ్‌లో తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







