నానికి ‘దసరా’ అసలు సిసలు పండగే.!
- April 01, 2023
నేచురల్ స్టార్ నాని ‘దసరా’తో గట్టిగా కొట్టాడు. అవును నిజమే.! ఈ సినిమా రిలీజ్‌కి ముందే నాని చాలా నమ్మకంగా కనిపించాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మాస్ ఆడియన్స్‌తో పాటూ, క్లాస్ ఆడియన్స్‌నీ ‘దసరా’ బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది.
మంచి ఓపెనింగ్స్ వచ్చాయ్ ‘దసరా’కి. యూఎస్‌లోనూ సినిమాకి పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. దాంతో, అక్కడా వసూళ్ల పండగే నానికి. సహజంగానే నానికి యూఎస్‌లో మంచి ఫాలోయింగ్ వుంది. ‘దసరా’కి పాజిటివ్ టాక్ రావడంతో, అక్కడ అనూహ్యంగా వసూళ్లు రాబడుతోంది.
జోరు చూస్తుంటే, ఈ సినిమాతో నాని 100 కోట్లు కొల్లగొట్టేలానే వున్నాడంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. కన్నడ నటుడు దినేష్ శెట్టి ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







