‘ఏజెంట్’.! ఎందుకింత సైలెన్స్.! స్పీడు పెంచాలి బాస్.!
- April 01, 2023
అక్కినేని హీరో అఖిల్ నుంచి వస్తోన్న తాజా సినిమా ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమాని వాయిదాల పర్వం వెంటాడగా ఎట్టకేలకు ఏప్రిల్‌లో రిలీజ్‌కి నోచుకుంది.
ఈ సినిమా కోసం అఖిల్ చాలా చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీతో, డిఫరెంట్ మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందింది ఈ సినిమా.
అంతా బాగానే వుంది. కానీ, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కావడం లేదు ఈ సినిమాకి. ఇంకేముంది.! ‘ఏజెంట్’ ప్రమోషన్లు ఓ రేంజ్‌లో వుండబోతున్నాయట.. అంటూ ప్రచారం ఊదరగొడుతున్నారు కానీ, ఆ ఛాయలేం కనిపించడం లేదు.
ఈ రోజుల్లో ఏ సినిమాకి అయినా పబ్లిసిటీనే మస్ట్. చిన్న సినిమా అయినా పబ్లిసిటీ బాగా చేస్తే హిట్ బాట పడుతోంది. అలాంటిది, ‘ఏజెంట్’ అఖిల్‌కి చాలా ప్రెస్టీజియస్. ఈ సినిమా విషయంలో ఎందుకింత సైలెన్స్.!
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







