బాలయ్య మాస్ జాతర.! మస్త్ కాస్ట్‌లీ గురూ.!
- April 01, 2023
నందమూరి నట సింహం బాలయ్య 108వ చిత్రంగా రూపొందుతోన్న చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయ్. ముంబయ్ నుంచి వందలాది మంది డాన్సర్లు ఈ సాంగ్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారట.
భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సాంగ్ డిజైన్ చేయబోతున్నారట. బాలయ్యతో పాటూ, హీరోయిన్ కాజల్ అగర్వాల్.. అలాగే ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న శ్రీలీల కూడా ఈ సాంగ్‌లో డాన్స్ చేయబోతున్నారట.
పండగ నేపథ్యంలో ఈ సాంగ్ వుండబోతోందనీ సమాచారం. ఈ సాంగ్ కోసం కొన్ని కోట్లతో అద్భుతమైన సెట్ వేస్తున్నారట. రామోజీ ఫిలిం సిటీ ఈ సాంగ్ షూటింగ్‌కి వేదిక కానుందనీ తెలుస్తోంది.
నాలుగు రోజుల పాటు ఏక ధాటిగా ఈ సాంగ్ షూట్ చేయనున్నారట. సినిమాకి హైలైట్‌గా వుండనుందట ఈ పాట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘విజయ దశమికి ఆయుధ పూజ’ అంటూ దసరాకి ఈ సినిమా రిలీజ్ వుండబోతోందనీ లేటెస్టుగా చిత్ర యూనిట్ కన్‌ఫామ్ చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







