దుబాయ్ ఫెస్టివల్ లో Dh1కే స్ట్రీట్ ఫుడ్..!
- April 08, 2023
యూఏఈ: దుబాయ్ ఫెస్టివల్ లో రుచికరమైన కబాబ్‌ల నుండి స్వీట్ ట్రీట్‌ల వరకు.. దుబాయ్‌లోని కొన్ని అత్యుత్తమ రుచికరమైన వంటకాలను ఒకే స్ట్రీట్ లో ఆస్వాదించవచ్చు. ఏప్రిల్ 9 వరకు కరామాలోని షేక్ హమ్దాన్ కాలనీలో 55 రెస్టారెంట్లు ఇఫ్తార్, సుహూర్ కోసం సెట్ మెనూ, భోజనాలను అందిస్తున్నాయి. దుబాయ్‌లో ప్రామాణికమైన స్ట్రీట్ ఫుడ్ ని ఆస్వాదించడానికి వేలాది మంది నివాసితులు తరలివస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన వారు కూడా తరలివచ్చి ప్రామాణికమైన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ రుచిని ఆస్వాదిస్తున్నారు. సుహూర్ కోసం ఇక్కడి రెస్టారెంట్లు ప్రత్యేకంగా ఉదయం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ తోపు పిల్లలు, కుటుంబాలకు అనేక ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







