తాప్సికి మళ్లీ ఏమైందబ్బా.!
- April 18, 2023
టాలీవుడ్‌తోనే హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుని, ఆ తర్వాత బాలీవుడ్‌లో మంచి నటి అనిపించుకున్న తాప్సీకి సౌత్ ఇండస్ట్రీ అంటే ఎప్పుడూ చిన్న చూపే.
తాజాగా ఆమె బాలీవుడ్‌కి వెళ్లి పదేళ్లు కావస్తున్న నేపథ్యంలో మళ్లీ సౌత్ ఇండస్ర్టీని అవమానించాలన్న చీప్ థాట్ వచ్చినట్లుంది. ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ర్టీపై సంచలన వ్యాఖ్యలు చేసింది తాప్సీ.
సౌత్ ఇండస్ర్టీ తనకు స్టార్‌డమ్ కట్టబెట్టినా, నటిగా సంతృప్తినిచ్చింది మాత్రం నార్త్ సినీ పరిశ్రమే అని చెప్పింది. నార్త్‌లో తన టాలెంట్‌కు తగ్గ కథలు దొరుకుతున్నాయనీ, అవే తనను నటిగా ఇన్నేళ్లు నిలదొక్కుకునే అవకాశాన్నీచ్చాయనీ తాప్సీ పేర్కొంది.
అయినా ఇది తాప్సీకి కొత్తేం కాదు.. గతంలోనూ ఇలాగే చేసింది. మార్పు మంచిదే కానీ, తాప్సీలో మార్పును ఆశించలేం.. అంటూ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
తాజా వార్తలు
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!







