సూపర్ స్టార్ మహేష్ - త్రివిక్రమ్ కాంబో మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
- April 18, 2023
త్రివిక్రమ్ సినిమాలు సహజంగా రెగ్యులర్ లైఫ్ స్టైల్‌కి చాలా దగ్గరగా వుంటాయ్. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంటాయ్. అదే ఆయన సక్సెస్ ఫార్ములా కూడా. ఇంతవరకూ త్రివిక్రమ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా ఆ కోవకు చెందినవే. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోకి ఓ లోపం పెట్టినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. సహజంగా చాలా మందిలో వుండే ఆ లోపాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాలోని హీరో రోల్ డిజైన్ చేశాడట త్రివిక్రమ్.
ఈ మధ్య చిన్న హీరోలే కాదు, పెద్ద హీరోల సినిమాలు కూడా ఏదో ఒక లోపం చుట్టూనే కథా, కథనాలు నడుస్తున్నాయ్. లేటెస్టుగా వచ్చి సక్సెస్ అయిన ‘వాల్తేర్ వీరయ్య’లో చిరంజీవికి ఎత్తులంటే భయం.
అలాగే, మహేష్ బాబుకున్న లోపమేంటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఈ సినిమాలో పూజా హెగ్దే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







