జూన్ 22న సెంట్రల్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు
- April 18, 2023
దోహా: 2023 జూన్ 22న (గురువారం) జరిగే సెంట్రల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికల తేదీని పేర్కొంటూ అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ డిక్రీ నంబర్ (28)ని జారీ చేశారు. ఓటు హక్కును కలిగి ఉన్న పౌరులు.. ఓటరు నమోదు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారు తమ నియోజకవర్గాల్లో ఓటు వేయాలని డిక్రీ ద్వారా పిలుపునిచ్చారు. డిక్రీ అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తేదీ నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







