అఖిల్.! వాట్ ఏ మేకోవర్.!
- April 19, 2023
అక్కినేని అఖిల్ ఆశలు పెట్టుకున్న సినిమా ‘ఏజెంట్’. ఎలాగైనా ఈ సినిమాతో హీరోగా నిలదొక్కుకోవాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడు అఖిల్.
సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పొడుగైన జుట్టు, భయంకరమైన కండలు తిరిగిన దేహం కోసం కఠినమైన డైట్ ఫాలో చేస్తూ చాలా చాలా కష్టపడ్డాడు అఖిల్. ఆ కష్టమంతా స్క్రీన్‌పై కనిపిస్తుందో లేదో కానీ, ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ నెలాఖరుకు (ఏప్రిల్ 28)న ‘ఏజెంట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ‘ఏజెంట్’ తెరకెక్కిందని లేటెస్ట్ ట్రైలర్ ద్వారా ప్రూవ్ అయ్యింది.
డిఫరెంట్ వేరియేషన్స్‌తో కనిపిస్తున్నాడు అఖిల్ ఈ సినిమాలో. మలయాళ సీనియర్ నటుడు ముమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది.
స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







