7 మంత్రిత్వ శాఖలలో 74 మంది అరెస్ట్
- April 19, 2023
రియాద్:7 మంత్రిత్వ శాఖలలో 74 మందిని అరెస్టు చేసినట్లు సౌదీ పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) ప్రకటించింది. మనీలాండరింగ్, లంచం, విధుల దుర్వినియోగం, మోసం ఆరోపణలతో 131 మందిని విచారించినట్లు నజాహా వెల్లడించింది. అరెస్టయిన వారు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, నేషనల్ గార్డ్ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మున్సిపల్- గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖతో పాటు 7 మంత్రిత్వ శాఖలలో పనిచేస్తున్నారని తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







