ఈద్ శుభాకాంక్షలు తెలిపిన HM సుల్తాన్
- April 20, 2023
మస్కట్: ఈద్ అల్ ఫితర్ 1444 AH రాక సందర్భంగా, హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కేబుల్స్‌లో హిజ్ మెజెస్టి ది సుల్తాన్ వారికి.. వారి దేశాల ప్రజలకు తన శుభాకాంక్షలతో పాటు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తమ కేబుల్స్‌లో ఆయా దేశాల నాయకులు కూడా సుల్తాన్‌కు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







