రమదాన్ లో 800 మంది ఖైదీలు విడుదల
- April 22, 2023
మస్కట్: రమదాన్ నాల్గవ వారం ముగిసే సమయానికి ఫక్ కుర్బా చొరవలో భాగంగా 803 మంది ఖైదీలను ఒమన్ విడుదల చేసింది. ఫక్ కుర్బా ప్రకారం.. రమదాన్ చివరి వారంలో మొత్తం 135 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇందులో మస్కట్ గవర్నరేట్‌లో 80 మంది, ధోఫర్‌లో 29 మంది, అల్ దఖిలియాలో 19 మంది, సౌత్ అల్ బతినాలో 4 మంది, నార్త్ అల్ బతినాలో 2 మంది, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో 1 మంది ఉన్నారు. అంతేకాకుండా గడిచిన రమదాన్ మాసంలో 668 మంది ఖైదీలు విడుదలయ్యారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







