కువైట్ లో 18,898 మంది పై ప్రయాణ నిషేధం
- April 27, 2023
కువైట్: ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 31 వరకు మొత్తం 18,898 పౌరులు, ప్రవాసులపై ప్రయాణ నిషేధం విధించబడింది. ఫర్వానియా ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ అత్యధిక సంఖ్యలో 4,895 మంది వ్యక్తులను ప్రయాణించకుండా నిషేధించింది. ఆ తర్వాత స్థానాల్లో అహ్మదీ 3,658, జహ్రా 3,086త, హవలీ 3,004, ముబారక్ అల్-కబీర్ 1,471 ఉన్నాయి. నివేదిక ప్రకారం ఈ కేసుల్లో చాలా వరకు వివాహ ఖర్చులు, ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా ట్రావెల్ బ్యాన్ విధించినవి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







