ఫిలింఫేర్ అవార్డ్స్ 2023అవార్డుల లిస్ట్..
- April 28, 2023
ప్రతి సంవత్సరం ఇచ్చే ఫిలింఫేర్ అవార్డులు తాజాగా 2022 సంవత్సరానికి సంబంధించిన సినిమాలకు గాను గురువారం ఏప్రిల్ 27న సాయంత్రం ముంబైలో అంద జెశారు. 68వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక – ఫిలింఫేర్ అవార్డ్స్ 2023 పేరిట ఘనంగా జరిగింది. ఇవి కేవలం బాలీవుడ్ వరకే. ఇక ఈ బాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డుల వేడుకలను సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిర్వహించారు. త్వరలో ఫిలింఫేర్ సౌత్ అవార్డులు కూడా మళ్ళీ నిర్వహించనున్నారు.
ఫిలింఫేర్ అవార్డ్స్ 2023 – 68వ ఫిలింఫేర్ అవార్డుల్లో విజేతల వివరాలు..
ఉత్తమ చిత్రం – గంగూబాయి కతీయవాడి
ఉత్తమ దర్శకుడు – సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ చిత్రం క్రిటిక్స్ – బదాయ్ దో
ఉత్తమ నటుడు – రాజ్ కుమార్ రావ్(బదాయ్ దో)
ఉత్తమ నటుడు క్రిటిక్స్ – సంజయ్ మిశ్రా (వధ్)
ఉత్తమ నటి – అలియాభట్(గంగూబాయి కతీయవాడి)
ఉత్తమనటి క్రిటిక్స్ – టబు (భూల్ భూలయ్య 2)
ఉత్తమ నటి క్రిటిక్స్ – భూమి పెడ్నేకర్(బదాయ్ దో)
ఉత్తమ సహాయనటుడు – అనిల్ కపూర్ (జగ్ జగ్ జీయో)
ఉత్తమ నటి – షీబి చద్దా(బదాయ్ దో)
ఉత్తమ గీత రచయిత – అమితాబ్ భట్టాచార్య (కేసరియా సాంగ్ – బ్రహ్మాస్త్ర)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర)
ఉత్తమ నేపథ్య గాయకుడూ – అర్జిత్ సింగ్ (కేసరియా సాంగ్ – బ్రహ్మాస్త్ర)
ఉత్తమ నేపథ్య గాయని – కవిత సేథ్ (రంగిసరి- జగ్ జగ్ జీయో)
ఉత్తమ కథ – అక్షిత్, సుమన్(బదాయ్ దో)
ఉత్తమ డైలాగ్స్ – ప్రకాష్ కపాడియా, ఉత్కర్షణీ వశిష్ట(గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సుబ్రతా చక్రవర్తి, అమిత్ రాయ్(గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – సుదీప్ ఛటర్జీ (గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ కాస్ట్యూమ్స్ – సీతల్ ఇక్బాల్ శర్మ(గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ సౌండ్ – బిస్వాదీప్ దీపక్ ఛటర్జీ(బ్రహ్మాస్త్ర)
ఉత్తమ ఎడిటింగ్ – నినద్ ఖణోల్కహార్ (యాన్ యాక్షన్ హీరో)
ఉత్తమ యాక్షన్ – పర్వెస్జ్ షేక్(విక్రమ్ వేద)
ఉత్తమ VFX – డెంజ్, రెడీఫైన్ (బ్రహ్మాస్త్ర)
ఉత్తమ కొరియోగ్రఫీ – కృతి మహేష్ – దోలిడియా సాంగ్ (గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ – జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్నవాల్(వధ్)
ఉత్తమ డెబ్యూ యాక్టర్ – అంకుష్ గీదమ్(ఝండ్)
ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ – ఆండ్రియా (అనేక్)
జీవిత సాఫల్య పురస్కారం – ప్రేమ్ చోప్రా
ఆర్మీ బర్మన్ అవార్డు – సింగర్ జన్వీ శ్రీమన్కర్ – దోలిడియా సాంగ్ (గంగూబాయి కతీయవాడి)
తాజా వార్తలు
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్‌కు విశిష్ట గుర్తింపు
- గూగుల్‌కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!









