చైల్డ్ డ్రైవింగ్ పై హెచ్చరించిన పోలీస్ కమాండ్

- April 28, 2023 , by Maagulf
చైల్డ్ డ్రైవింగ్ పై హెచ్చరించిన పోలీస్ కమాండ్

మస్కట్: చైల్డ్ డ్రైవింగ్ ప్రమాకరమని, ఒక పిల్లవాడు డ్రైవింగ్ తన ప్రాణాలకు.. ఇతరులకు హాని కలిగించే అవకాశం ఉందని అల్ షర్కియా సౌత్ గవర్నరేట్ పోలీస్ కమాండ్‌ హెచ్చరించింది. ఓ తండ్రి వాహనాన్ని తన కుమారుడు నడుపుతూ..  తనను, ఇతరులను ప్రమాదానికి గురిచేసిన సంఘటన నేపథ్యంలో అల్ షర్కియా సౌత్ గవర్నరేట్ పోలీస్ కమాండ్‌కు చిన్నారి తండ్రిని పిలిపించి హెచ్చరించారు. పిల్లల తండ్రిని అల్ షర్కియా సౌత్ గవర్నరేట్ పోలీస్ కమాండ్‌కు పిలిచి.. అతని పిల్లవాడు వాహనం నడుపుతున్న వీడియో క్లిప్‌ను ప్రసారం చేసిన చూపించామన్నారు.  "అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి" అని డైరక్టరేట్ జనరల్ ఫర్ ట్రాఫిక్ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com