ఒమన్ మంత్రి అల్ బుసైదీని పరామర్శించిన ఖతార్ మంత్రి అల్ థానీ
- May 01, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఇంటీరియర్ మినిస్టర్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ తల్లి మరణం పట్ల ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్ఇ షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ సంతాపం తెలిపారు. ఏప్రిల్ 30న ఒమానీ రాజధాని మస్కట్‌లో హిజ్ ఎక్సలెన్సీ పర్యటించారు. మాజీ ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థానీ కూడా ఒమనీ అంతర్గత వ్యవహారాల మంత్రికి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







