ఆధునికరించనున్న బహరేన్ పత్రికా చట్టం
- May 10, 2016
మనామా : మీడియా స్వేచ్ఛలు ఏకీకృతం చేస్తూ ఒక ముసాయిదా ఆధునిక పత్రికా చట్టం సిద్ధం కాబడుతుందని పత్రికా దినోత్సవం రోజున బహ్రెయిన్ ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పేర్కొన్నారని ఆ నిర్దేశకాలను పత్రికలూ మరియు మాధ్యమాలు అనుసరించాలని సమాచార వ్యవహారాల మంత్రి ఆలీ బిన్ మొహమ్మద్ అల్ రుమైహి ధ్రువీకరించారు.ఏకీకరణ, సమాచార వ్యవహారాల మంత్రి తెలిపిన వివరాల ప్రకారం , బాధ్యత, నైపుణ్యానికి మరియు పారదర్శకత వృత్తికి సంబందితిత విధానాలు ఉంటాయని తెలిపారు. అల్ రుమైహి కొత్త చట్టం పరిగణనలో సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ , మీడియా మరియు కమ్యూనికేషన్ రంగంలో తాజా పరిణామాలకు పెద్ద పీట వేస్తుందని వివరిస్తూ , ఇప్పటికే సమాచారం ఆధునిక మరియు సమగ్ర పోకడలను సంపాదిన్చుకోందని వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







