1.67 కేజీల బంగారం పౌడర్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు..
- May 11, 2016
శంషాబాద్ ఎయిర్ పోర్టులో షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.67 కేజీల బంగారం పౌడర్ ను కస్టమ్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఉదయం షార్జా నుంచి వచ్చిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
అందులోని ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంగారం పౌడర్ ను సాక్స్ ల్లో పెట్టినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అనంతరం బంగారం పౌడర్ స్వాధీనం చేసుకుని.... సదరు ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







