అమెరికా బాస్కెట్‌బాల్ ప్లేయర్‌కు బహ్రెయిన్‌లో 10 ఏళ్ల జైలు శిక్ష
- May 20, 2023
బహ్రెయిన్: గంజాయిని రవాణా చేయడం, ఉపయోగించడం, పంపిణీ చేయడం కోసం బహ్రెయిన్ పోలీసులు ఈ ఏడాది ప్రారంభంలో అరెస్టు చేసిన ఒక అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడికి హై క్రిమినల్ కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్‌లోని స్థానిక క్లబ్లో ఆడుతున్న నిందితుడికి కోర్టు BD5,000 జరిమానా విధించింది. ఇదే కేసులో ప్రమేయం ఉన్న ఒక మహిళను సుప్రీం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం.. అమెరికా నుంచి వచ్చిన కన్సైన్ మెంట్ ను వీరిద్దరు స్వీకరించేందుకు వెళ్లారు. అంతకుముందే దాంట్లో డ్రగ్స్ దాచి ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. పార్సిల్ తీసుకునేందుకు రాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అనంతరం ఇరువురిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







