యూఏఈ ట్రాఫిక్ అలెర్ట్: అబుధాబిలో రహదారి మూసివేత
- May 20, 2023
యూఏఈ: అబుధాబిలోని అల్ ఖలీజ్ అల్ అరబీ స్ట్రీట్‌లోని కొంత భాగాన్ని ఈ వారాంతంలో పాక్షికంగా మూసివేయనున్నారు. శనివారం (మే 20) ఉదయం 1 గంటల నుండి సోమవారం (మే 22) ఉదయం 5 గంటల వరకు తాత్కాలికంగా మూసివేయబడుతుందని అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రభావిత రహదారి జాయెద్ స్పోర్ట్స్ సిటీకి ఎదురుగా ఉన్న ముసఫా బ్రిడ్జ్ వైపు కుడి లేన్ వరకు ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు వినియోగదారులందరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను పాటించాలని ట్రాన్స్ పోర్ట్ సెంటర్ కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







