ప్రవాస భారతీయురాలికి అరుదైన గౌరవం
- May 11, 2016
భారతీయ-అమెరికన్ మహిళా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రేవతి బాలక్రిష్ణన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె అమెరికాలోని టెక్సాస్‌లో పాట్సీ సొమ్మర్ ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. విద్యాభివృద్ధికి ఆమె చేస్తున్న సేవలను కొనియాడుడూ శ్వేతసౌధంలో జరిగే ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమెను ఘనంగా సత్కరించనున్నారు. 2016 టెక్సాస్ ఎలిమెంటరీ టీచర్ ఆఫ్ ద ఇయర్ పేరును పొందారు. ప్రస్తుతం రేవతి సొమ్మర్ పాఠశాలలో గణితశాస్త్రం బోధిస్తుంది. ఈ పాఠశాలలో ఆమె ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
ఆమె స్వస్థలం తమిళనాడు రాజధాని చెన్నై. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. తనకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







