నందమూరి మరో తరం ఎంట్రీ..
- May 11, 2016
తెలుగు వెండి తెర ఫై స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాయిని ఎప్పటికి ఎవరు మరచిపోలేరు..ఎంత మంది ఇండస్ట్రీ కి పరిచయం అయిన కానీ ఆ స్థాయి కి ఎవరు చేరుకోలేరు..ఇక ఈ నందమూరి ఫ్యామిలి నుండి ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఇప్పటికే చాల మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి ఆయన పేరు ను నిలబెడుతున్నారు..
తాజాగా ఈ ఫ్యామిలి నుండి మరో బుల్లి వారసుడు రాబోతున్నాడు..అతడే కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య. కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ దర్శకత్వంలో ఓ సినిమా తెరక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి మొదలుకానుంది. కాగా ఈ సినిమాలో ఓ చిన్న పిల్లవాడి పాత్ర కోసం కళ్యాణ్ రామ్ తనయుడైతే బాగుంటుందని భావించిన పూరీ, కళ్యాణ్ రామ్ కు చెప్పాడట. దీనికి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పడం తో నందమూరి మరో తరం హీరో కూడా ఎంట్రీ ఇస్తున్నడన్నామాట
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







