ప్రధానితో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌

- May 11, 2016 , by Maagulf
ప్రధానితో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీకి ముందు రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌తో గవర్నర్‌ సమావేశమయ్యారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com