హాలీవుడ్ సినిమాలతో సమంత బిజీ బిజీ.!
- May 31, 2023
సౌత్ హీరోయిన్ సమంత కూడా గ్లోబల్ బ్యూటీ అయిపోతోందా ప్రియాంక చోప్రాలా.? ఏమో అవుననే అనిపిస్తోంది. సమంత ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో పాటూ, ఇంగ్లీష్ సినిమాలకూ కమిట్ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగా ‘చెన్నై స్టోరీస్’ అనే ఇంగ్లీష్ మూవీ త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. తన తల్లిత్రండుల మూలాలను వెతుక్కుంటూ తమిళనాడు వచ్చిన ఇంగ్లాండ్ కుర్రాడి కథే ఈ ‘చెన్నై స్టోరీస్’. ఈ సినిమాలో సమంత తమిళనాడు యువతిలా కనిపించబోతోంది.
ఇంగ్లీష్ కుర్రాడి ప్రేమలో పడ్డ చెన్నై యువతిగా సమంత పాత్ర చాలా శక్తివంతంగా వుండబోతోందట ఈ సినిమాలో. అయితే, ‘చెన్నై స్టోరీస్’ అనే టైటిల్ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ మధ్య ‘ది కశ్మీరీ ఫైల్స్’, ‘ది కేరల స్టోరీస్’ అనే సినిమాలు ఏ స్థాయిలో వివాదాస్పదమయ్యాయో తెలసిన సంగతే. అలాగే, సమంత ఈ ఇంగ్లీష్ మూవీ కూడా వివాదాస్పదమవుతుందా.? అని అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ సినిమా కాన్సెప్ట్‌కి ఎలాంటి వివాదాలు తలెత్తే అవకాశాల్ల్లేవని మేకర్లు అంటున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







