రియో ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా రెహమాన్..
- May 12, 2016
రియో ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆస్కార్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ ఎంపికయ్యారు. ఇప్పటికే భారత్ తరఫున రియో ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్లుగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్, ఒలింపిక్ బంగారు పతక గ్రహీత అభినవ్ బింద్రా, క్రికెట్ దిగ్గజం భారత రత్న సచిన్ తెందుల్కర్‌లు ఎంపికయ్యారు.తనను రాయబారిగా నియమిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తూ రెహమాన్ లేఖ పంపినట్లు అసోసియేషన్ వెల్లడించింది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండడం గర్వకారణమని రెహమాన్ లేఖలో తెలిపారు. దీనిపై స్పందిస్తూ ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా రెహమాన్‌కు సాదర స్వాగతం పలుకుతున్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు. రెహమాన్ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తారని ఆశిస్తున్నానన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







