పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గింది
- May 12, 2016
పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గింది. రూ.100 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,850కి చేరింది. స్టాకిస్టులు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.41శాతం తగ్గి 1,271.50 యూఎస్ డాలర్లకు చేరింది. అలాగే వెండి ధర స్థిరంగా ఉంది. బుధవారం నాటి ధర వద్దే గురువారం స్థిరపడి రూ.41,100 వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు నెమ్మదించడంతో దీని ధర యధాతథంగా కొనసాగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







