హీట్ స్ట్రెస్ చట్టం ఉల్లంఘన.. ఇలా ఫిర్యాదు చేయండి
- June 04, 2023
దోహా, ఖతార్: జూన్ 1 నుండి పగటిపూట ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పని చేయడాన్ని ఖతార్ కార్మిక శాఖ నిషేధించింది. అయితే, ఈ చట్టం యొక్క ఏవైనా ఉల్లంఘనలను గుర్తిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కార్మిక శాఖ వెల్లడించింది. హీట్ స్ట్రెస్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను మంత్రిత్వ శాఖలోని లేబర్ ఇన్‌స్పెక్షన్ విభాగం 40288101లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమాచారాన్ని అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చారు. "కాలర్‌ను మా సిబ్బంది ఎటువంటి వ్యక్తిగత వివరాలు అడగరు. ఫిర్యాదు గురించి కంపెనీకి కూడా తెలియజేయరు. " అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







