అబుధాబిలోని పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం
- June 06, 2023
యూఏఈ: అబుధాబిలోని పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అబుధాబి పోలీసులు, అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ కథనం ప్రకారం.. ముస్సాఫా ఇండస్ట్రియల్ సిటీలోని గిడ్డంగిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైరడిపార్ట్మెంట్ అధికారులు ముస్సాఫా పారిశ్రామిక ప్రాంతంలోని ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మేరకు అబుధాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ ట్విట్టర్లో పేర్కొంది. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..







