తానాలో ‘శ్రీనివాస కళ్యాణం’
- June 05, 2023
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. ఈ మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. జూలై 9వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తానా మహాసభల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు. తిరుమల నుంచి వచ్చే పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో జరిగే ఈ శ్రీనివాస కళ్యాణంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు.
https://tanaconference.org/tana-ttd-srinivasa-kalyanam-details.html
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







