టర్కీ జీవాల దిగుమతిపై నిషేధం ఎత్తివేత
- June 07, 2023
రియాద్: టర్కియే నుండి జీవాల దిగుమతి చేసుకోవడంపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని సౌదీ అరేబియా ఎత్తివేసింది. వధ, పెంపకం కోసం జీవాల దిగుమతులపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేశారు. దేశంలో ఫుట్ అండ్ మౌత్ వ్యాధి (FMD) కారణంగా పర్యావరణం, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ (MEWA) గత మార్చిలో టర్కియే నుండి జీవాల దిగుమతిపై నిషేధాన్ని విధించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







