సౌదీలో ఉమెన్స్ సపోర్ట్ లైన్‌ను ప్రారంభించిన నేషనల్ గార్డ్
- June 07, 2023
రియాద్ : సౌదీ అరేబియాలోని నేషనల్ గార్డ్ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ ఉమెన్స్ సపోర్ట్ లైన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇది ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద నేషనల్ ఫ్యామిలీ సేఫ్టీ ప్రోగ్రామ్ (NFSP)కి అనుబంధంగా సేవలు అందించనుంది. ఈ ప్రాజెక్ట్ సౌదీ అరేబియా చుట్టూ ఉన్న మహిళలకు మద్దతు, సాధికారతను అందేలా చూస్తుంది. మహిళలు ఎదుర్కొనే అవసరాలు, సవాళ్లపై ప్రత్యేక కౌన్సెలింగ్ అందజేస్తుంది. 199022 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్ సేవలని బాధితులు వారమంతా పొందవచ్చు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సేవలను మెరుగుపరచడం, లబ్ధిదారులకు మద్దతును సులభతరం చేయడం ప్రాజెక్ట్ లక్ష్యం.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







