అప్పుడు కైరా.. ఇప్పుడు మృణాల్ ఠాకూర్.!
- June 09, 2023
తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమా చేసి బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ బాలీవుడ్లో పాపులర్ అయిపోయింది. అందుకు కారణం ఆమె అక్కడ నటించిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీసే.
ఈ సిరీస్‌లో కైరా అద్వానీ పండించిన అడల్ట్ ఎక్స్ప్రెషన్స్ అప్పట్లో ఓ సంచలనం. ఆ సంచలనమే ఆమెను బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ని చేసేసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేనంత బిజీ అయిపోయింది కైరా అద్వానీ.
ఇప్పుడు అదే ‘లస్ట్ స్టోరీస్’కి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్లో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. కైరా అద్వానీలాగే తెలుగులో సినిమా చేసి, ఈ వెబ్ సిరీస్‌లో ఛాన్స్ కొట్టేసింది మృణాల్ ఠాకూర్.
ఒకవేళ కైరా అద్వానీలాగే లక్కు కలిసొచ్చిందంటే, ‘లస్ట్ స్టోరీస్ 2’తో మృణాల్ దశ తిరిగిపోతుందంటే. అన్నట్లు ఈ సిరీస్‌లో మొదటి పార్ట్‌కి మించిన హాట్నెస్ వుండబోతోందట. మొదటి పార్ట్‌ని మించి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.
అన్నట్లు, సీనియర్ బాలీవుడ్ భామ కాజోల్, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సిరీస్‌లో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







