"దాల్పాటీ"
- May 12, 2016
మనకిఏదన్నవంటచేసేప్పుడుఒక్కోసారిపదార్ధాలుమిగిలిపోతూఉంటాయి. ఎరోజన్నాపప్పుమిగిలిందా? సరేఈసారిపప్పుమిగిలితే, ఈస్నాక్చేసిచూడండి..'దాల్పాటీ'తయారీచూసేద్దాం..
కావలసినపదార్ధాలు:
1. వండినపప్పు - 2 కప్పులు
2. శనగపిండి - 1 కప్పు
3. కారం - 2 టేబుల్‌స్పూన్లు
4. పచ్చిమిర్చి - 3
5. ఉల్లిపాయ - 1
6. ఉప్పు - సరిపడా
7. నూనె - 5 టేబుల్‌స్పూన్లు
తయారుచేయువిధానం:
1. ఒకబౌల్లోమిగిలినపప్పుతీసుకొనిపైనచెప్పినపదార్ధాలుఅన్నివేసిముద్దగాకలిపిపెట్టుకోవాలి.
2. ఇప్పుడుచేతికికాస్తనూనెరాసుకొనిచిన్నచిన్నకట్లెట్స్గాచేసిపక్కపెట్టుకోండి.
3. ఇప్పుడుఒకప్యాన్లోనూనెవేసిబంగారురంగువచ్చేదాకారెండువైపులావేయించివడ్డించడమే!! ఎంతోటేస్టీగాఉండే "దాల్పాటీ" రెడీ...
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







