బహ్రెయిన్‌లో ఒక్కటైన 1200 మంది జంటలు
- June 09, 2023
బహ్రెయిన్: 11వ సామూహిక వివాహ వేడుకను బహ్రెయిన్‌లో రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF బహ్రెయిన్) ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్ (UAE) సహకారంతో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1,200 మంది యువకులు, మహిళలు ఒక్కటయ్యారు. బహ్రెయిన్‌లోని హ్యుమానిటేరియన్ వర్క్, యూత్ అఫైర్స్ కోసం రాజు యొక్క మెజెస్టి ది కింగ్స్ రిప్రజెంటేటివ్ హెచ్‌హెచ్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో సఖిర్‌లో బహ్రెయిన్ విశ్వవిద్యాలయంలోని షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా హాల్‌లో జరిగింది.
బహ్రెయిన్‌లో జరిగిన ఈ రకమైన వేడుకల్లో అతిపెద్దదైన ఈ వేడుకకు బహ్రెయిన్‌లోని యూఏఈ రాయబారి షేక్ సుల్తాన్ బిన్ హమ్దాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ హాజీ అల్ ఖౌరీ, RHF సెక్రటరీ జనరల్ డా. మౌస్తఫా అల్ సయ్యద్ కూడా పాల్గొని కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







