గూగుల్ కొత్త ఫీచర్ ' ట్యాప్ టు ట్రాన్స్‌లేట్ ప్రవేశపెట్టింది..
- May 12, 2016
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సులభంగా సమాచారాన్ని అనువదించడానికి గూగుల్ గురువారం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.' ట్యాప్ టు ట్రాన్స్‌లేట్'గా పిలిచే ఈ ఫీచర్‌తో వినియోగదారులు టెక్ట్స్‌ను ఇక కాపీ,పేస్టు చేయనక్కర్లేదు. మనం వాడే ఏ యాప్‌లోనైనా 103 భాషల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని గూగుల్ ప్రకటించింది. ఐఓఎస్ ప్లాట్‌ఫాంలో పనిచేసే మరో ఫీచర్ 'ఆఫ్‌లైన్ మోడ్' చిన్న ఆఫ్‌లైన్ ప్యాకేజీలతో నడిచే ఆండ్రాయిడ్‌కు అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు







