టర్కీ లో వినూత్నంగా ప్రారంభమైన ఫ్యాషన్ షో
- May 13, 2016
టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇంటర్నేషనల్ మోడెస్ట్ ఫ్యాషన్ వీక్ శుక్రవారం ప్రారంభమైంది. రెండురోజుల పాటు జరిగే ఈ ఫ్యాషన్ షోలో ప్రపంచదేశాలకు చెందిన పలువురు డిజైనర్లు పాల్గొన్నారు. ఈ ఫ్యాషన్ షోకి రెండు ప్రత్యేకతలున్నాయి. మొదటిది.. హుందాగా కన్పించే దుస్తులు. అందుకే దీనిని మోడెస్ట్ ఫ్యాషన్ షో అన్నారు. రెండోది చారిత్రక హైదర్ పాషా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై ర్యాంప్‌వాక్ నిర్వహించడం.
టర్కీలోని ముస్లిం ఫ్యాషన్ ఆన్‌లైన్ రిటైలర్ మోడానిసా ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. వారి సంప్రదాయం ప్రకారం రూపొందించిన పొడవాటి దుస్తులు వస్త్రప్రియులను ఆకట్టుకుంటున్నాయి. టర్కీలో జరుగుతున్న మొదటి అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ ఇదే కావడం మరో విశేషం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







