దిల్లీలో ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

- May 13, 2016 , by Maagulf
దిల్లీలో ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

దిల్లీలోని ఆనంద్‌ పర్బాత్‌ ప్రాంతంలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాలను పోలీసులు ఖాళీ చేయించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com