విదేశీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్టు

- May 13, 2016 , by Maagulf
విదేశీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్టు

ఎస్‌ఆర్‌ నగర్‌లో విదేశీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి చలామణిలో లేని 300 టర్కీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com