స్వల్పంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
- June 30, 2023
యూఏఈ: జూలై నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. కొత్త రేట్లు జూలై 1 నుండి వర్తించనున్నాయి.
-జూన్‌లో 2.95 దిర్హాంతో పోలిస్తే సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు 3 దిర్హాం అవుతుంది.
-ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.84 నుండి Dh2.89కి పెరిగింది.
-జూన్ లో లీటర్‌కి 2.76 దిర్హామ్‌లు ఉన్న ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర 2.81 దిర్హామ్‌లు అయింది.
- డీజిల్ లీటరు ధర 2.76 దిర్హామ్‌లు అయింది. గతనెలలో ఇది 2.68 దిర్హాంలుగా ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







