ఫుజైరాలో స్వల్ప భూకంపం నమోదు
- July 09, 2023
యూఏఈ: ఫుజైరాలో 3.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్టు యూఏఈ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపారు. ఎమిరేట్‌లోని ధడ్నా పరిసరాల్లో ఉదయం 10.51 గంటలకు తేలికపాటి ప్రకంపనలు గుర్తించినట్లు NCM తెలిపింది. భూకంప కేంద్రం భూమి నుంచి 5 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. భూప్రకంపనలను ఉత్తరాన ఉన్న నివాసితులు స్వల్పంగా గుర్తించారని తెలిపింది. దేశంలో కొన్నిసార్లు ఇటువంటి ప్రకంపనలు నివేదించబడినప్పటికీ, ఈ ప్రాంతంలో భూకంపాల గురించి నివాసితులు సాధారణంగా ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదని నిపుణులు ఇంతకు ముందు చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







