రానా హీరోగా రూపొందుతోన్న చిత్రం 'ఘాజీ
- May 14, 2016
జలాంతర్గామి (సబ్‌మెరైన్) కథాంశంతో రానా హీరోగా రూపొందుతోన్న చిత్రం 'ఘాజీ'. 1971లో భారత్, పాకిస్థాన్ యుధ్ధ సమయంలో జరిగిన ఓ సంఘటన ద్వారా సంకల్ప్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో నిమగ్నమైంది. రానా ఇప్పటికే తన పార్ట్ డబ్బింగ్‌ను మొదలెట్టేశాడట. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాని పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటొగ్రఫీ : మది
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







