సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ..
- May 14, 2016
సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్ మల్లం దర్శకుడు. చిటుకుల సందీప్ నిర్మాత. చైతన్య రాజా స్వరాలందించారు. ఇటీవల హైదరాబాద్లో పాటల్ని విడుదల చేశారు. ఎమ్మెస్ రాజు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ '' సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ ఇది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమా బాగా వచ్చింది'' అని అన్నారు. ''చైతన్య చక్కని పాటలందించారు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, శివ ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి'' అని నిర్మాత చెప్పారు. పాశం యాదగిరి, రణధీర్, కోమలి, భవ్యశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







