ప్రజారోగ్యానికి హాని. యూఏఈలో రెస్టారెంట్ మూసివేత
- July 22, 2023
యూఏఈ: చట్టాన్ని ఉల్లంఘించినందుకు, ప్రజారోగ్యానికి హాని కలిగించినందుకు అబుధాబిలోని నేపాలీ హిమాలయన్ రెస్టారెంట్‌పై అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) చర్యలు చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మూసివేయాలని ఆదేశించింది. ADAFSA చట్టం నంబర్ 2 ప్రకారం చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. భద్రతా ఫిర్యాదులు, ఉల్లంఘనలను 800555కు కాల్ చేసి తెలియజేయాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







