IELTS ను ఆమోదించిన కువైట్ యూనివర్సిటీ కౌన్సిల్
- July 29, 2023
కువైట్: IELTS స్కోరును కువైట్ యూనివర్సిటీ కౌన్సిల్ ఆమోదించింది. సైంటిఫిక్ అఫైర్స్ అసిస్టెంట్ వైస్-రెక్టర్ ప్రతిపాదనకు కువైట్ విశ్వవిద్యాలయ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కువైట్ యూనివర్సిటీ తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ ఫయేజ్ అల్-దాఫిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో పురోగతిని సాధించడంపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది. సమష్టిగా కృషి కారణంగానే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లో టాప్ 250-300లో ఉన్న తర్వాత ఆసియాలోని టాప్ 201-250 విశ్వవిద్యాలయాల సరసన నిలిచిందని అల్-దాఫిరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







