ఒమన్‌లో 'డబుల్ మనీ' కుంభకోణం. ఒకరు అరెస్ట్
- August 02, 2023
మస్కట్: 'డబుల్ మనీ' కుంభకోణంలో మోసం, దుర్వినియోగం ఆరోపణలపై సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక నివాసితుడిని అరెస్టు చేసింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఆన్లైన్లో విడుదల చేసింది. డబుల్ మనీ పేరిట బాధితులను మోసం చేయడం, బాధితుల డబ్బును దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలపై ఆఫ్రికన్ జాతీయతకు చెందిన వ్యక్తిని సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. అతనికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







